ఈ పుట అచ్చుదిద్దబడ్డది
576
భక్తిరసశతకసంపుటము
| ద్దాముఁడు కోటిసూర్యనిభధాముఁడు భక్తహృదంతరస్ఫుర | 4 |
ఉ. | శ్రీరమణుండు దేవకులశేఖరుఁ డాశ్రితపారిజాత మం | 5 |
ఉ. | ముంగిటివేల్పు లోకములఁ బ్రోచినప్రోడ మృణాంతరంగుఁడున్ | 6 |
ఉ. | అంగభవాదిదేవతలకన్నను జక్కనివాఁడు సర్వదా | 7 |
చ. | యతులతపఃఫలంబు విబుధావళి కెల్లను రక్ష గోపికా | 8 |