570
భక్తిరసశతకసంపుటము
అలరుం గైతలనేరుపు గలుగంగా నిన్నుఁ బొగడఁ గాంచితిఁ దలఁపన్ దొలిబాముల నోఁచిన నో ములపంట ఫలించె సిరులఁ బొదలితి లక్ష్మీ.
అనఘ శ్రీపరవస్తుశేషమఠపీఠాధీశజియ్య ర్మహేం ద్రనిరాఘాటకృపాకటాక్షర ససంప్రాప్తాష్టఘంటాకవి త్వనిధి శ్రీశతపత్రసన్మఠమునిస్వామిప్రణీతంబు ధా త్రిని లక్ష్మీశతకంబు భానుశశిభూభృత్తారమై శోభిలున్.