పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/401

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

336

శతకము రచించునాఁటికి ఇరువది సంత్సరముల వయస్సుగలవాఁడై యుండును. రుక్మిణీపరిణయము రచింప (శా. శ. 1709) క్రీ. శ. 1786 లో ప్రోత్సహించెను గావున నీకని యెనుబది సంవత్సరములు జీవించి ప్రతిష్ఠ గడించె నని తెలుపవచ్చును. కవికి యోగాభ్యాసమునందుఁ గూడ నిపుణతయున్నటుల నితనిశతకపద్యములు చెప్పుచున్నవి.

నందిగామ,

శేషాద్రిరమణకవులు

1-6-26.

శతావధానులు.