ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీవసుదేవనందనశతకము
377
| యన్న క్షమింపుమన్న శరణాగతుఁడన్న ననుం గృపన్ సదా | 87 |
ఉ. | శ్యామలవర్ణ నాదుమది సత్వముతో నినుఁ బూజఁ జేసెదన్ | 88 |
ఉ. | నెట్టితి వైరివర్గముల నేర్పున మీగుణవర్ణనంబు చే | 89 |
ఉ. | కర్మము లెన్నిఁ జేసినను కంజదళాక్ష వికారదూరమై | 90 |
ఉ. | వారిజలోచనా వినుము వారణమున్ గృపఁ గావలేదె పా | |