366
భక్తిరసశతకసంపుటము
ఉ. | బాలవయస్సునందు నిను బాయక నందునిచెల్లె లిచ్చతోఁ | 40 |
ఉ. | పన్నగవైరి యింద్రునిసభాసదులందఱ గెల్చి యాసుధన్ | 41 |
ఉ. | ఏమని విన్నవింతు నిఁక నేమి దలంచెద నీమహత్త్వమున్ | 42 |
ఉ. | దేవ జగన్నివాస జగతీధవ దూరితినంచు భీతితోఁ | 43 |
ఉ. | ఇందునిభాననా సురల నింపుగఁ బ్రోచినప్రోడ దేవకీ | |