నృకేసరిశతకము
243
ఉ. | చంచలచిత్తుఁడన్ బరమజారుఁడఁ బాతకుండ నే | 69 |
ఉ. | అంధున కద్ద మేమిటికి నందము దప్పినముండమోపికిన్ | 70 |
చ. | బురదను బొర్లుచున్న యెనుబోతుల కేటికి మంచిగందముల్ | 71 |
ఉ. | ఏనుఁగు బోవఁజూచి ధ్వను లెత్తుచుఁ గుక్కలు గూయసాగుచో | 72 |
చ. | బిరుదుగ గడ్డముల్ జడలు పెంచుక నిక్కఁగ నే మహాత్ముఁ డా | |