ఈ పుట అచ్చుదిద్దబడ్డది
92
భక్తిరసశతకసంపుటము
| భజన యొనర్చి పూర్వభవబంధలత ల్దెగద్రుంచి మించియున్ | 110 |
ఉ. | ఎంతరుచో గణింప ధర నేరికి శక్యము రామనామమున్ | 111 |
చ. | పరమరహస్యమై నిజము పాల్పడక న్బహురూపమాన్యమై | 112 |
ఉ. | కాకము కావు కావు మనఁగా నెపమెంచక బ్రోచి తీవు నన్ | 113 |
చ. | కరిపతి కావు కావు మనఁగా విని తత్తఱపాటుతోడ శ్రీ | |