పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/774

ఈ పుట ఆమోదించబడ్డది

284

భారతదేశమున


27 కన్సల్టింగు ఇంజనీరు (ఇరిగేషనుకెనాల్ కంపెనీ) నెలకు రూ 1000-0-0
28 చెపాకుగవర్నమెంటు ఏజెంటు 525-0-0
29 (ట్రాన్సులేటర్లు) అరవము తెలుగు పెర్షియ౯ హిందూస్థాని 300-0-0
30 (ట్రాన్సులేటర్లు) కన్నడముమళయాళము 250-0-0
31 సెంట్రల్ మ్యూజియంసూపరెంటెండెంటు 300-0-0
32 సింకొనాతోటల సూపరెంటెండెంటు 500-0-0
33 డయసీస్ ఆర్చిడీక౯రీల రిజిష్ట్రారు 213-5-4
34 వివాహములరిజిష్ట్రారు మద్రాసుపట్టణము 50-0-0
35 సీనియర్ ఛాప్లిను (ప్రెసిడెన్సీలో నెల 1కి 130-0-0 యింటిఅద్దెగాక) 800-0-0
36 జూనియర్ ఛాప్లిను (రు 130-0-0 యింటి అద్దెగాక) 500-0-0
37 పోష్టుమాస్టరు జనరల్ రు 1,500 మొ 1750-0-0 వరకు
38 ఇనస్పెక్టింగు పోస్టుమాష్టరు 700-0-0
39 మద్రాసు పోస్టుమాస్టరు 600 మొదలు 900-0-0 వరకు
40 డైరెక్టరు ఆఫ్ పబ్లికు ఇన్‌స్ట్రక్షను 2000 మొదలు 2250-0-0
41 ఇన్‌స్పెక్టర్స్ (స్కూల్సు), కాలేజీ ప్రిన్సిపాల్సు ప్రొఫెసర్లు మొదటి తరగతి 1000మొదలు 1250-0-0
- రెండవతరగతి 800 మొదలు 1000-0-0
- మూడవ తరగతి 700 మొదలు 800-0-0
- నాలుగవ తరగతి 500 మొదలు 700-0-0