పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/24

ఈ పుట ఆమోదించబడ్డది

ఈప్రకారముగా భర్తయొక్క సాహాయ్యము నందును ఆత్మోన్నతిసాధనము నందును యత్నించుదానవు కమ్ము.

4. (ఉభయులను గూర్చి) కరుణామయుడైన పరమేశ్వరుడు మీ కుభయులకు క్షేమ మొసగునుగాక! ఓంశాంతి శ్శాంతి శ్శాంతి:.

(వదూవరులొండొరుల కంఠమునందు పుష్పహారములువేయ వలెను. మంగళముపాడి స్త్రీలు హారతియియ్యవలెను.)

సమాప్తము.

భర్తు:సాహాయ్యే ఆత్మోన్నతి సాధనేచ యత్నశీలా భవ.

4. కరుణామయ: పరమేశ్వరో యుపయో: క్షేమం విదథాతు! ఓం శాంతి:. శాంతి:. శాంతి:.


సమాప్త:.