పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

గృహకార్యములు సర్వమును ఈశ్వరప్రియ కార్యము లని భావించి సాధింపవలయును.

"గృహస్థుడు బ్రహ్మనిష్ఠుడును తత్వజ్ఞానపరాయణుడును కావలెను;
ఏయేకర్మను జేయునో దానిని బ్రహ్మనునందు సమర్పింపవలెను."

అనెడి బ్రాహ్మధర్మము యొక్క యీశుభోదేశమును హృదయగతము చేసికొని, సర్వమును మీరు ఈశ్వరునకు సమర్పింపవలెను. అతడు మిమ్ము రోగ శోక భయ విపత్తి పాప తాపముల నుండి యుద్ధరింపగలడు.

2. (వరుని గూర్చి) శ్రీమన్ -- నీవు నియతముగా నీభార్యయొక్క శుభాభివృద్ధియందు యత్నించువాడవు కమ్ము. ఇప్పుడు పరమేశ్వరుని చేత ---- సంసారభార ముంచ బడినది. నీవు ----- శీలుడవును కమ్ము. సాంసారిక ---- శాంతచిత్తు