పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ - గోత్రమును - ప్రవరయుగలయీతని - పుత్రుడును, ఈ - గోత్రమును - ప్రవరయు గలిగి బ్రహ్మనిష్ఠుడవును బ్రాహ్ముడవును వరుడవును అయిన - అనునీకు, ఈ - గోత్రమును - ప్రవరయుగల యీతని - ప్రపౌత్రియు, ఈ - గోత్రమును - ప్రవరయు గలయీతని - పౌత్రియు, ఈ - గోత్రమును - ప్రవరయు గల యీతని - పుత్రియు, ఈ - గోత్రమును - ప్రవరయు గలయీ - దేవియను సాలంకారయు అరోగిణియు సుశీలయు వస్త్రాచ్ఛాదితయునైన యీకన్యను దానము చేయుచున్నాను.


అముక - గోత్రస్య - ప్రవరస్య, అముకన్య - పుత్రాయ అముక - గోత్రాయ, అముక - ప్రవరాయ, శ్రీఅముకాయ - వరాయ, బ్రహ్మనిష్ఠ బ్రాహ్మాయతుభ్యం, అముక - తోత్రస్య, అముక - ప్రవరస్య, అముకన్య - ప్రపౌత్రీం, అముక - గోత్రస్య, అముక - ప్రవరస్య, అముకన్య - పౌత్రీం, అముక - గోత్రస్య, అముక - ప్రవరస్య, అముకన్య - పుత్రీం, అముక - గోత్రాం, అముక - ప్రవరాం, శ్రీఅముకీం - దేవీం, సాలంకారాం, అరోగిణీం, సుశీలాం, వానసాచ్ఛాదితాం, ఏనాం కన్యాం, సంప్రదదే.