ద్వితీయాశ్వాసము
75
| ర్యంబు నొంది క్రమ్మర ప్రాణవల్లభుం గనుంగొని యక్కా | 136 |
ఆ. | భూవరేంద్ర నీకుఁ బూర్వజన్మజ్ఞాన | 137 |
చ. | పరకృతదీపమాలికలు బాగుగఁ జూచుటఁ జేసి చయ్యనన్ | 138 |
క. | అని నుడివిన నిజవల్లభుఁ | 139 |
క. | భూపాలక! నీపూర్వ | 140 |
వ. | అని యడిగిన కుముద్వతికిఁ దత్ప్రాణవల్లభుం డిట్లనియె. | 141 |
ఉ. | ఓగజగామినీ! వినవె యొప్పుగఁ బూర్వభవంబునందు మున్ | 142 |