ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము
క. | శ్రీపార్వతీమనోహర | 1 |
వ. | దేవా యవధరింపు మశేషపురాణకథాకథనదక్షుం డైన | 2 |
చ. | మునివరులార మీ రిపుడు ముక్తినిదానము దివ్యభోగసా | 3 |
శా. | ఆయుర్వర్ధన మై రుజాపహర మై యారోగ్యసంధాయి యై | 4 |
ఉ. | భాసురశాంతిదాంతి భయభక్తులతో నెవరైన మాఖమా | 5 |