ఈ పుట ఆమోదించబడ్డది
172
బ్రహ్మోత్తరఖండము
| మది సమస్తాఘహరణమై యలరుచుండు. | 199 |
వ. | అది యెట్టిదనినఁ జెప్పెద నాకర్ణింపుఁడని సూతుం డి ట్లనియె. | 200 |
క. | శ్రీరాజరాజవిభవా | 201 |
క. | అందు వరమిత్రుఁ డన నిం | 202 |
సుమేధసోమవంతులచరిత్రము
క. | వరమిత్రునిఘనతనయుఁడు | 203 |
శా. | ఆవిప్రోత్తమసూను లొండొరులుఁ దుల్యప్రాయులై సూక్ష్మమే | 204 |
క. | అకుటిలమతు లయ్యిరువురు | 205 |