170
బ్రహ్మోత్తరఖండము
| గంటలకైవడిం బొగడఁగా నుతికెక్కి జగత్ప్రసిద్ధిగన్. | 189 |
తే. | లలన యీరీతి యాత్మవల్లభునిఁ గూడి | 190 |
ఉ. | రాజతనూజ మద్వ్రతపరత్వమునం బతిఁ గంటినంచు వి | 191 |
వ. | అంత. | 192 |
సీ. | నిషధదేశం బేలునిర్మలాచారుండు | |
తే. | కామధేనువుకైవడిఁ గామితార్థ | 193 |
వ. | అంతఁ గొంతకాలమునకు నయ్యింద్రసేనమహీనాథుండు | |