ద్వితీయాశ్వాసము
121
శా. | మారుండో నలకూబరుండో విధుడో మానుష్యదేహంబునం | 362 |
చ. | కమలదళాయతేక్షణుఁడు కంబుగళుం డతిదీర్ఘబాహుఁడున్ | 363 |
ఉ. | ఈనరనాథచంద్రుఁడు మహేంద్రకుమారనిభుండు గావునన్ | 364 |
మ. | కని యిక్కోమలి దేవతాయువతియో గంధర్వరాట్కన్యయో | 365 |
ఆ. | అదియు నృపకుమారుహావభావవిలాస | 366 |
క. | ఓరాజతనయ భవదా | 367 |