ఉదాహరణకు ఈ క్రింది జపాలు వినియోగించుకోవచ్చు.
- ఏలినవారా! దాయచూపండి.
- నా దేవా! నా ప్రభువా!
- నా మధురమైన యేసూ! నాకు న్యాయాధిపతివి కాక,
- రక్షకుడవుగా వుండు.
- దేవా! నన్నాదుకోవడనికి శీఘ్రమే రా,
- నా చిత్తంగాదు, నీ చిత్తమే నెరవేరాలి.
- ఉన్నతమందుసర్వేశ్వరుని మహిమ.
- పితనకు సుతునకు పవిత్మ్రాత్మకు మహిమమ కలుగునుగాక.
- ప్రభూ! నీకే ద్రోహంగా నేను పాపం చేసాను.
- నీ వాక్యం నీ త్రోవకు వెలుగు లాంటిది.
- ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.
- ప్రభువే నాకు కాపరి, యిక యే కొదవా లేదు.
- దేవా! నాలో నిర్మల హృదయాన్నిసృజించు.
- ప్రభువే నాకు శైలము, కోట, రక్షణదుర్గము
- నన్ను నేను చేతుల్లోనికి అర్పించుకొంటున్నాను.
- నీ ముఖ కాంతిని నా మీదా ప్రకాశింపనీయి
- నీ వద్ద జీవధార వుంది
మనం ప్రతిదినం చదుా వుకొనే బైబులు వాక్యాలను వేటినైనా భక్టితీక్షణ జపాలుగా వాడుకోవచ్చు. బోనవెంచరు భక్తుడు వాకొన్నట్లు, ఈ ప్రార్థనలద్వారా మన ఆత్మ పక్షిలా దేవుని చెంతకు ఎగిరిపోతుంది. మనకు తెలియకుండనే మనం గాలి పీల్చుకొంటాం. ఆలాగే కొంతకాలం అభ్యాసం చేసాక మనకు తెలియకుండానే మన ఆత్మ ఈ జపాలను చెప్పుకపోతూంటుంది.
9. రాత్రి పండుకొనేపు డు మన హృదాయాన్నిఆలోచనలనూ సృష్టివసువులనుండి తొలగించి దేవుని చేతుల్లోకి ఒప్పగించుకోవాలి. అనగా మనలను మనం ప్రభువుకి అర్పించుకోవాలి. ఆ కీర్తనకారునిలాగే నేను పండుకోగానే ప్రశాంతంగా నిద్రిస్తాను. ప్రభూ! నేను సురక్షితముగా మనేలా చేసేవాడిని నీవే అని చెప్పుకోవాలి - 4,8. దేవా! నన్ను నీ చేతు ల్లోకి అర్పించుకొంటున్నాను. నీ రెక్కల మాటున నన్ను సురక్షితముగా దాచివుంచుకో అని మనవి చేసికోవాలి. ఈలాంటిభా వాలతో దైవసాన్నిధ్యాన్ని 70