వ. | బహుచితాభస్మనిర్మితంబై విచిత్రలాంఛనంబులు గలిగి యుద్దండమండలమధ్యంబున శవంబు నుత్తానంబుగా వెట్టి దక్షిణాభిముఖుండై భేతాళాహ్వానంబు చేసి రక్తకుసుమాల్యంబుల నర్ఘ్యాదివిధులం బూజచేసి విక్రమసేనుం జూచి నీకు మనోరథంబులు సఫలంబయ్యెడి. కృతార్థుండవై సాష్టాంగనమస్కారంబు సేయుమని పంచిన నన్నరేంద్రు డతని కిట్లనియె. | |
గీ. | వినవె యట్టిమ్రొక్కువిన నేను జూచి ము | |
క. | అక్కట భిక్షు డప్పుఁడు | |
వ. | ఇట్లు దెంచి యాశిరంబు నుపహారం బిచ్చి వానివక్షంబు వ్రచ్చి హృదయపద్మంబు వ్రచ్చి విక్రమసేనుండు భేతాళుం జూచి దానినం బ్రసన్నుడై. | |
క. | విక్రమసేనుని నక్కడ | |