| దవులఁ గాన్పించెఁ దనుఁజూడ దైవవిభుఁడు | 54 |
వ. | ఇట్లు గనుపట్టు నాపట్టణంపుసొంపునకు శిరఃకంపంబు సేయు. | 55 |
క. | ఏమీ యిది దేవరకను | 56 |
క. | జడనిధి యను తెరమఱుఁ గటు | 57 |
క. | పడమట నంభోరాశియుఁ | 58 |
ఉ. | దోహదధూపధూమములతోఁ గనుపట్టెడుతత్పురీవన | 59 |
ఉ. | భోగపుఁజుట్లు కోటలుగ భూరికిరీటసముజ్జ్వలత్ఫణా | |