| శ్రాంతముఁ జేయఁగా నతఁడు సద్ద్విజుఁడై కల వచ్చి దొండచె | 15 |
తే. | సకలదిశలకు శాఖోపశాఖ లిడుచుఁ | 16 |
మ. | తరము ల్నాల్లయి దెందు నెందు నగుఁ దత్తద్గ్రామనామంబులన్ | 17 |
ఉ. | రంగుగ గౌతమీపరిసరంబులఁ గృష్ణకెలంకులన్ ఘనుల్ | 18 |
వ. | అది య ట్లుండె నమ్మహావంశంబునందు నస్మజ్జనకజనిజీవంతి | 19 |
క. | గంగయ నా వెలయుచు శుచి | 20 |
క. | మాంగల్యశోభి యగునా | 21 |