ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
ప్రభావతీప్రద్యుమ్నము
పీఠిక
| 1 |
ఉ. | [1]అంగజహేతుకంబు లరయ న్మిథునంబుల ప్రేమ లిట్టిచో | |
- ↑ అంగజహేతుకంబులు = మన్మథుఁడు హేతువుగాఁ గలవి. అనఁగా దంపతుల ప్రేమమునకుఁ గారకుఁ డగు మన్మథునకుఁ దలిదండ్రులయి యనన్యసామాన్య మైనప్రేమముతోఁ జెలువారు ననాదిదంపుతు లనుట లోకమున దంపతులప్రేమమునకు హేతుభూతుఁ డగు మన్మథునిఁ గన్నవా రగుటచే వారిప్రేమ స్వతోరూఢమైన దనియు నా దాంపత్య మాది యెఱుఁగరాని దనియు భావము.