వ. | మనమునఁ బ్రమో[1]దాయత్తుండనై యిట్లని వితర్కించితి. | 5 |
చ. | జననుతులౌ కవీశ్వరుల సత్కృతిసారముఁ గావ్యసౌరవ | 6 |
వ. | అని కృతనిశ్చయుండనై జగన్నాథదేవకరుణాసుధాసారంబునఁ గావ్యసారం బొనరింపఁ బ్రారంభించి మదీయవంశావతారం బభివర్ణించెద. | 7 |
సీ. | |
తే. | దనదు కూరిమి సుతునిఁగాఁ గనిన వానిఁ | 8 |
శా. | ఆ మౌనీంద్రుశుభాన్వయప్రకటదుగ్ధాంభోధిశుభ్రాంశుఁ డౌ | 9 |
వ. | అందగ్రజుండు. | 10 |
ఉ. | దండెగు ప్రత్తిపాటిపురధాముఁడు (వ)ల్లన (నారమంత్రితా(వ)ల్లన) | 11 |
వ. | తదనుజుండు. | 12 |
చ. | శరనిధికన్యకామణిని శౌరి వరించిన సొంపునన్ మనో | |