పుట:ప్రబంధరత్నాకరము.pdf/251

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పుష్పలావికలను బోలెఁ [బుడిసిలించి]
యెత్తు లిడియెద రార్యయు నిందుధరుఁడు.

121

[?]

సీ.

+ + + +ప్పుడు గాఁగ బలుమాఱు నిడికడ
              యాకడ సారెయ ల్మా + + + +న్
అడిగిన సందియం బప్పుడు పడకున్న
              నదలించి కినియు + + + +దలి?
యరిగి పాచికలయం దొకయంత కల్గిన
              నౌ గొ + + + +ల నడిగి యడిగి
తమ కొమ్ము గెల్చు చందమున కున + +
               + +హ సంపద నుబ్బి యుబ్బి


తే.

+ +యన నేర్తు గాదు గాదన + + + +
ననుచు నన్యోన్యమున వాదులాడి యాడి
చూచు ఖే + + + + + +౦తల చూపు లలర
నక్షకేలి యొనర్చి రయ్య[వసరమున].

122

వీటినాటకము [98]

శా.

సంగాసంగజయాజయం[బు పరిహాస]ప్రస్ఫుటాశ్లీలభా
షాంగం బాకలితాంతరావ[లయకక్ష్యా]భాగ[1]ముద్రాలస
ద్భంగీనిష్టితకాష్ఠ[2]శంకుకము [పాప]ద్యూత మీ పన్నిదం
బంగీకారము సేయువారి మొలలం బ్రాపించుఁ గౌపీనముల్‌.

123

నాచిరాజు సోమయ – ఉత్తరహరివంశము [3-122]

సీ.

దుగుణంబు చేసినతోడనే మూఁడని
              వారించి లేదని వలము సేసి
యూరకెత్తకు దాయ ముగ్గడించినఁగాని
              పట్టి వేయకుమని పటితళించి
వెడలిన సారెలు వెనక ముందఱ చేసి
              యెత్తిన సారె పోనీక యార్చి
సమమాయె రమ్మని సరస వారికి నిచ్చి
              గెలుపు సుమాళంబు గెరలఁజేయ


తే.

బడిసి యీరైదు పూజించి పలకమీఁద
బలుపమున వ్రాసి వెలివ్రాయి దొలఁగవైచి

  1. చ.రత్రా
  2. చ.సంకులము