|
సకలవిద్యానుసంధానసరస[గోష్ఠిఁ]
[గలసి] భాషించు యోగీంద్రకాంతఁ గనియె.
| 117
|
సీ. |
మూడు రేఖ + + + + మోము గంధపుబొట్టు
మసిబొట్టు నడుమగా మిసి[మిఁ జెంద]
సందుల యందుల సంకుఁబూసల పేర్లు
తఱపివె[న్నెలతీరు] తారుకొనఁగఁ
బలు వన్నెకోకల నలవరించిన కంథ
చనుదోయి + +మారు సవదరించి
మెఱుఁగుఁదీఁగెలఁ బోలు నెఱివన్నె చూపుల
+ ++ +చటభంగి యెఱుకపఱుపఁ
|
|
తే. |
గోలయును గప్పెరయు నిరు[కేలఁ బూ]ని
బిక్ష మర్థించు పురమున పెద్ద కేత
నాగ సైరల గో+ ++ ++ +యనుచు
భోగసంప్రాప్తి జవరాలు జోగురాలు.
| 118
|
ఉ. |
పచ్చల[హార]ముల్ పసిఁడిపావలు నచ్చపుఁగ్రొత్తముత్తెపుం
గుచ్చులు నింద్రగోపములు కుచ్చలిగంతయు సింగినాదమున్
మెచ్చలు గుజ్జు గెంజడలు మీటున ఖంగను మిట్ట చన్నులున్
అచ్చునఁ బోసినట్టి యొక యాదిమ[1]యోగిని వచ్చె నింపునన్.
| 119
|
తులసి బసవయ్య - సావిత్రికథ
ఉ. |
కప్పెరయున్ గళాసమును కంథయు లాతము సింగినాదమున్
విప్పగు భూతిబొక్కణము వ్రేలు పిశంగజటాకదంబమున్
ద్రిప్పుడు నక్షమాలికయుఁ దిన్నని శూలముఁ గల్గి సంతసం
బుప్పతిలంగ వచ్చు నొక యోగినిఁ గాంచె నభోంతరంబునన్.
| 120
|
ద్యూతములు
తెనాలి రామలింగయ – హరివిలాసము
తే. |
[2]ఉరుతరాంబుదము[లు] వోలె [3]నొడ్డి నిలిచి
వైణికులు వోలె సారెలు వరుస నిలిచి
|
|
- ↑ చ.జోగిణి
- ↑ చ.వురు
- ↑ చ.వొద్ది