| హరితపవిత్రగోత్రుఁడగు నబ్బురిలింగన కూర్మిపుత్త్రి సు | 13 |
చ. | సతతము సజ్జనార్థిబుధసన్నుతులై విలసిల్లునట్టి దం | 14 |
వ. | అందగ్రజుండు. | 15 |
శా. | 16 |
వ. | తదనుజుండు. | 17 |
తే. | లలి భరద్వాజగోత్రుఁడౌ వెలగలేటి | 18 |
సీ. | శాశ్వతవిక్రమైశ్వర్యసంపదలందుఁ | |
తే. | సాటి సేయంగఁ దగు [4]సప్తజలధివేష్ఠి | 19 |
వ. | తదనుసంభవుండు. | 20 |
సీ. | శ్రీపెదపాటిపురీ[5]బాలగోపాల | |