ఉ. | నీ సరసానులాపములు నీ రతిబంధకళాకలాపముల్ | |
చ. | ననిచిన వేడ్కతోడ నొకనా డురుకాండపటాంతరంబునన్ | |
చ. | సిగముడి వీడి క్రొవ్విరులు జింద బొమ ల్ముడిజెంద నందమౌ | |
చ. | వెలదిరొ! యొక్కనాడు మగవేసము దాల్చి వివోదలీల వె | |
చ. | మదనునిబారి కోరువక మాటికి నీచమగట్టు డాసి త | |
ఉ. | కమ్మలుడాలు చెక్కుల ధగద్ధగలీన దనూరుచు ల్దిశల్ | |
చ. | సౌరుదొరంగు కాశి బురుసాపనిచీర ధరించి హోన్బుటే | |