| వలనగు వాతపోతముల వాతల వెన్నెల విట్టుఘాతలన్ | |
ఉ. | ఎంతని వేడుకొన్న నొకయింతయిన న్నెనరెంచ, వౌర నీ | |
ఉ. | కంతు దురాపతావహతి గందితి గుందితి నింకనైన నా | |
ఉ. | కంతుల నవ్వసంతుని మృగాంకుని సంతుని నావలాననీ | |
చ. | మనవి వినంగ రాదటర మాటికి వేడిన నీమనమ్ములో | |
ఉ. | నిన్నటిరేయి నాకలను నీవల నీప్రియురాలి గూడి నా | |
చ. | మది నుడివోవ కూర్మి ననుమానము మానక సూనకార్ముక | |