ఉ. | చన్నులు లేని యట్టి వెలచానను మిండడు, “గుండె నీకు నా | |
ఉ. | "పా కొకకొమ్ము పెట్టినను భామిని యయ్యది పూయగుంగదా? | |
ఉ. | ముద్దులసానిచెల్లి మొగముం గని నవ్వుచు మిండగాడు 'నీ | |
ఉ. | చందురు నీ మొగంబునకు సాటిగ బల్కెడి వారు దానిలో | |
ఉ. | 'రాజుల జూచితిన్! రసికరాజుని జూచితి! గాని శెట్టిగా | |
ఉ. | బచ్చొక డొక్క రోపడతి బ్రాపకున్ మును చేసి, ప్రేమతో | |