| నెలకున్ ముప్పది జీతముం గొనుచు నెంతేస్వేచ్ఛగా నున్న వే | |
| (బియ్య (ఓఢ్రమున) - భగము, బియ్యే (B. A.); ఆక్టింగు (Acting) ఖాయము కానిది; అకారము - అయన్న యక్షరము, (రూపము) | |
ఉ. | లోహములం గడాని, యిహలోకపుగింజలలో బటాని, జి | |
క. | జాకెట్టున గల వాచీ | |
| జాకెట్టు (Jacket) స్త్రీలుతొడుగుకొనుజుబ్బా; పాకెట్టు (Pocket) జేబు; వాచీ (Watch) జేబుగడియారము | |
ఉ. | స్త్రీలచనుల్ మింతబు లయి ప్రీతిని గొల్పును; బట్టరాని బొం | |
| బాలు (Ball) బంతి: టెనిస్ (Tennis) ఫుట్ (foot) కాలు | |
ఉ. | కాముడు కుట్టువాండ్ర చెలికాడె యగెన్ మగవారిబ్రేమతో | |