| యదుకుం బెట్టెనొ? పగిలిన | |
చ. | మొగములు మాసమందు నొకమూడుదినంబులు దక్క స్త్రీలకున్ | |
ఉ. | ఏతఱి మన్మథుండు తనయింటిపయిన్ నునుతేంట్ల కాపుగా | |
తే. | మారు డాత్మదండంబును బూరుషులప | |
ఉ. | చిత్తమునందు సంభవము చెందిన మన్మథు డందు నిల్వగా | |
తే. | ఊరుల నడుమ మన్మథు డుండ నిఁడ్లు | |
చ. | ఘనతరకార్యముల్ సలుపగల్గ బ్రయోజకు లైనవారికిన్ | |