| హ్మాద్యమరాళి నేర్వ రటులయ్యనుఁ బూర్వముగానిభక్తితో | 73 |
క. | ఘనుఁడ వగునీకు నే మది ననయంబును సల్పుసేవ యల్పమయినఁ గై | 74 |
చ. | కమలదళాక్ష నీపయిని కాంక్ష మదీయమనోబిసప్రసూ | 75 |
క. | ఆత్మనొసఁగు వారికె పరమాత్మా! మోక్షమని నీకు నర్పించితి నా | 76 |
క. | చేతమున దైవభక్తి ప్రభూతం బగువేళ నిన్ను బోలిన దైవం | 77 |
తే. | ఎన్నడో నీపదధ్యాన మేను సలుపుచున్న | 78 |
్
క. | దానతపోజపలములు, నెమ్మేనిపవిత్రత, యుపస్థ మినహా కన్యా | 79 |
మ. | జను లీలోకపు దుచ్ఛసౌఖ్యముల నిచ్చంగోరి లుచ్ఛాప్రవ | 80 |
తే. | నీదు సేవచే నాకు జనించు పుణ్య | 81 |
చ. | అనుపమతావకాంఘ్రియుగ ళాధికచింతన బాపబుద్ది నె | 82 |