| పుట్టుకుంక యే మెరుంగు పోటునందు గల రుచిన్? | 56 |
శా. | పంతంబున్ విడు, నూరుతప్పులను గావచ్చెంజుమా, నిన్నిఁకన్ | 57 |
చ. | మచ్చరమార నిన్ను బలుమా ఱవమాన మొనర్చు చైద్యుపై | 58 |
చ. | మిగులగ గల్మియిత్తు వని మిత్రుడు రాగ, కుచేల. నాకు నీ | 59 |
ఆ. | పిడికె డడుకు లిచ్చి యడుగుల నొత్తించు | 60 |
ఉ. | అల్ల సురేంద్రఖాండవము నగ్ని దహింపగ గోరి నిన్ను దా | 61 |
ఉ. | పుట్టము లొల్వ బుట్టములు పుట్టగ నీకృపచేత గృష్న. కిం | 62 |
ఉ. | హెచ్చుగ వద్దు, పాండవుల కేవుర కొక్కొకయూర లెక్కనే | 63 |
ఉ. | తల్లి సహోదరుండొకడు తత్పుత్రుడొక్కడు, నైన లోకమం | |