చ. | ఉదయమునుండి రాత్రివఱ కోప్రియ, నిన్ను గుఱించి నేఁబదిం | 82 |
ఉ. | ఆ పయిచోట కుల్కు జవరాడ్రునుఁ జక్కనిమాయలాండ్రునుం | 83 |
ఉ. | ఆ నెన, రా సమాదరణ మావల, పాయభిమాన, మాప్రియం | 84 |
ఉ. | కన్నులనీటిచే కరఁగి కాటుకరేఖలు నాదుచెక్కులం | 85 |
ఉ. | కోరిన పూరుషుండు సమకూరెను, గోరిన యట్లతండు నన్ | 86 |
చ. | వలచితి నిన్ను, నీ వలపు వాంఛ యొనర్చి గడించితిన్ నినుం | 87 |
చ. | విడిచితి వారు వీరనక విశ్వము నీకొఱ కట్టి నన్నుఁ బో | |