| ర్పులు నిగిడింతు, వోష్టమును ముద్దుల కొగ్గెద, విట్టులైన, నె | 69 |
చ. | గడె కొకజాబు నంపెదవు, కన్పడకున్నను మాటిమాటి కి | 70 |
చ. | రమణుఁడ, నేను రామికిఁ జిరాకును జెందకు, కత్తికోత కా | 71 |
ఉ. | ఇంచుక యేని పై కరుగ నీయవు. పై మగవారితోడ భా | 72 |
ఉ. | అమ్మకచెల్ల! కంచు పదునైనది నీ మది యం చెఱింగి, నా | 73 |
చ. | “వలవదు నీదు చెల్మి, మగవారల నమ్మగరా” దటంచు నేఁ | 74 |
ఉ. | అసలు పుట్టునట్టులుగ నచ్చికబుచ్చిక లాడి, యెన్నియో | |