ఉ. | వాసనచూడ నట్టి ప్రవసంబు నటంచును గొప్పలేల? వి | 37 |
మ. | అనురాగం బెద నీకు నాపయిని లే దన్నట్టి లోపంపు మా | 38 |
శా. | ఆకాంక్షన్ నిను నేఁ గడున్ వలచి నిద్రాహారముల్ మానుటం | 39 |
చ. | ముడుపులు గట్టుకొంటి, మఱి మ్రొక్కులు మ్రొక్కితి, దేవుఁ డెవ్వఁ డె | 40 |
చ. | ఇలపయి నాఁడు దౌచు జనియింపఁగరాదు, జనించె నేనియన్ | 41 |
చ. | వదనమునైనఁ జూప; విదివాదఁటరా? “యిటరార” యన్న నీ | 42 |