ఉ. | కెంపుకనుల్ గనంగ నుడికింపకు సారెకు మారుబారి బో | |
ఉ. | ఇంపు దొరంగి సారె యలయింపకు మారునిరేచ నన్ను డా | |
ఉ. | నిద్దరవోవ నిన్నుగని నెక్కొనుమోహము నిల్చలేక నీ | |
ఉ. | కంటకవృత్తి దుంటవిలుకాడు బలంబుల వెంటనంటి పూ | |
ఉ. | అంటిన మేను గందునటె యాస బొసంగగఁ మోవి ముద్దు నే | |
ఉ. | నాపలు కాదరింపవె ఘనంబుగ బ్రేమము నింప వెంతయున్ | |
ఉ. | వేమఱుఁ గిన్క బూనదగవే మరుధాటికి దాళజాల రా | |