4
పాండురంగమాహాత్మ్యము
| ముద్రితవక్త్రుచేత నలుమోములవేలుపుచే విరూరి వే | 3 |
శా. | కద్రూజాంగదుతోడబుట్టువు శరత్కాదంబినీచంద్రికా | 4 |
ఉ. | ఈచిగురాకు నీప్రసవ మీపువుఁదేనియ యెంతయొప్పెడిన్ | 5 |
ఉ. | చిద్రసవేదియౌ కొదమచిల్కకు విష్ణుసహస్రనామముల్ | 6 |
సీ. | సూత్రవతీ దేవి సొబగుపాలిండ్లపై | |
గీ. | శార్ఙ్గి రెండవమూర్తియై జగము లేలు | 7 |