పంచమాశ్వాసము
43
సీ. | కసరు బలిమి కాటసిఁబోవు మోవితో గురుకచాకచి నొగుల్ కురులలో | |
క. | వెడలి సతిరతిఁ బెనంగిన, బడలిక నిట్టూర్పు తొట్రుపాటును జనుగో | |
ఉ. | బాణభుజారి భూనటదపారకృపారహితాజిఖిన్నతన్ | |
ఉ. | కూర్చిన పైకదంబములు కొన్ని గరంచితిఁ గాని క్రమ్మఱన్ | |
క. | ఈపగిదిఁ గడమనల్గురు, ద్రౌపదితోఁ గ్రీడఁగనుచుఁ దమసంకేత | |
గీ. | తరికి వానలు గురిసె భూతలము పండెఁ, బరచమూజారచోరాగ్నిభయము పఱచె | |
శా. | ఈతీరంతయుఁ బౌరు లెంతయుఁ గరం బేపారఁగాఁ జెప్పినన్ | |
సీ. | కౌంతేయుల జయించు టెంతనియనెఁ గర్ణుఁ డనుచితంబని యాడె నాంబికేయుఁ | |