38
పాంచాలీపరిణయము
క. | ఇడఁదగిన పులుసుమిరియము, గుడుముంగల వేఁడివేఁడి గుమ్మడితునకల్ | |
క. | ముట్టినదె ముట్టి మఱియును, బట్టినదే పట్టి ముళ్లువడక పడంతుల్ | |
ఉ. | ఎందఱు బోనకత్తెలు మహిందలచూపరు మందయాన లా | |
శా. | వక్కాణింపఁగరాని వీజననభస్వత్కాచయంత్రాంబుభృ | |
గీ. | ఓర్పుగలవార లామీఁద దర్పుతారి, యోర్పుగలవారు రాజకందర్పులార | |
సీ. | అమృతోష్ణపక్వతావ్యక్తంబు భుక్తంబు గ్రామాంతరాపణాగతము ఘృతము | |
క. | బుధులరుదా ద్రుపదాధిప, మధురశరచ్చంద్రికా సమధిగతదీధి | |
క. | వడపిందెయు మామెనమా, రెడుగాయయు నల్లమున్ మిరియవూర్గాయల్ | |
క. | అజ్జనములు లవణైలాం, చజ్జృంభము మిళితజంభ సంధిన్నగహృ | |
క. | ఉప్పూరఁగాయ వడియం, బప్పడముం బారుఁగూర లన్నము ఘృతమున్ | |
శా. | ఓరన్బెట్టిన యప్పళాలు కడలందొప్పారు నేద్దొప్పలున్ | |