2
పాంచాలీపరిణయము
| నిబిడితపోవిలాసులఁ దృణీకృతవాదులఁ గాకమాని రా | |
క. | కుకవి తనకవిత సకలము, సుకరంబనుచుండు బుధులు శోధింపమిచే | |
వ. | అని యిష్టదేవతావినుతియు శిష్టకవినమస్కృతియు దుష్టకవినిరాకృతియు | |
చ. | తలగడగా నమర్చుకొని దక్షిణపాణిని జానునంటఁగా | |
మ. | కలలోనం గరుణించి నన్నుఁ బలికెం గమ్రేక్షుకోదండహ | |
క. | పాంచాలీపరిణయకవి, పంచాస్యభవత్ప్రబంధపదసంబంధ | |
గీ. | అల్లసానివాని యల్లికబిగిసొంపు, ముక్కుతిమ్మనార్యు ముద్దుఁబలుకుఁ | |
క. | అంచితమతి కృతి వీవొన, రించినకృతి ద్రౌపదీపరిణయము మా క | |
క. | అనినన్ మేల్కాంచి విరిం, చనజనకఘనాత్తకనకసంపాతవిలో | |
ఉ. | దొంగిలి యర్ధరాత్రమున దొండరడిప్పొడియాళువారికై | |
క. | అర్భకులభాతి నవరస, గర్భితసందర్భలహరిఁ గరఁగని భూభృ | |
వ. | అని యుద్యోగించి యద్దేవతాపురందరునకుఁ గాపురంబై ధరాపురంధ్రికి నూ | |