ద్వితీయాశ్వాసము
19
శా. | రాటవ్యాధముఁ గొట్టి పట్టణము చూఱల్వట్టి రాజ్యంబుఁ వి | |
క. | పాంచాలరాజు గదిసినఁ, జంచలపడి యతఁడు విప్రసభ మఱుఁ చొరం | |
ఉ. | కవ్వడి నవ్వుచుం బలికెఁ గాంచనగర్భకులోద్భవాళితోఁ | |
క. | అని కాంచి యనికిఁగొంచక, చనుదెంచిన కురుబలంబు శతమఖజుఁడు వి | |
క. | గాండీవి మొనసి చండిమ, గండిమవిక్రమమువాఁడు గాఁడనఁగా ను | |
క. | బలభిన్నందనునకుఁ గురు, కులతిలకున కపుడు పోరు ఘోరంబైనన్ | |
శా. | తాలోత్తాలధనుర్ధరుఁడు నరుడండంతం జెంత నేతెంచు దో | |
క. | త్రిజగన్నుతబలమాద్య, ద్భుజునకు దుశ్శాసనునకు ద్రుపదసుతునకున్ | |
మహాస్రగ్ధర. | నరు దాఁకెం గర్ణుఁ డంతం దరణితనయునిం దాఁకె గాండీవి తద్దు | |
శా. | ఆంభోజాప్తతనూజుతోడ ననిసేయం గార్తవీర్యాదిదో | |