ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము
57
తే. | భువిఁ బ్రతిష్ఠలు చేసినపుణ్యుఁ డెపుడు | 70 |
ఆ. | దట్టమైన నీడఁ దనరి మార్గముక్రేవఁ | 71 |
క. | ఇలఁ బక్షుల కాశ్రయమై | 72 |
తే. | [3]వినుము రావియు వటమును వేము నొక్క | 73 |
వ. | మఱియు సకలవనంబులం దులసీవనంబు పరమపురుషార్థంబు | 74 |
ఉ. | తులసీకానన మెవ్వరింట నలరున్ దోషాంధకారార్కమై | 75 |