ఈ పుట ఆమోదించబడ్డది
10
పద్మపురాణము
తే. | సతతగురుదేవతాపరిచారరతుఁడు | 44 |
ఉ. | మించిన కీర్తివాఁ డధిగమించిన నేరుపువాఁడు దర్పకున్ | 45 |
వ. | మఱియును. | 46 |
సీ. | ఈ ధర్మచారిత్రు నే ధాత్రిపతి యేలె | |
ఆ. | [1]ననఁ బ్రగల్భరూపఘనదాననయమార్గ | 47 |
- ↑ ననఁగఁ బ్రాగల్భ్యరూపదాననయ, మార్గముల నుతింపంగ నొప్పును ముజ్జగముల - పూర్వార్ధము తేటగీతి, ఉత్తరార్ధము ఆటవెలది (ము)