ఈ పుట ఆమోదించబడ్డది
154
పద్మపురాణము
వ. | ఇట్లు కేరళవిప్రుండు దహనాదిపారలౌకికక్రియారహితత్వంబు | 75 |
ఆ. | ఏమియైన దాన మిడనివారికిఁ దమ | 76 |
వ. | అది యెట్లనిన | 77 |
సీ. | |
- ↑ ఖిన్నుండును (హై)
- ↑ కుమతులు (హై)
- ↑ డంబప్రవృత్తు
లగువారు బాలవృద్ధార్త విప్రస్త్రీల (మ-హై)
లగువార లశనంబు లమ్మెడువారును
అవనిలో మరియు పరాన్నభక్షు
లగువారు లుబ్ధులు నతిపాపకర్ములు
స్వామిపరిత్యాగభూమిహర్త
కులును గురుదేవతాదూషకులును పుణ్య
క్షేత్రహర్తలు యతినింద చేయువారు
జననిజనకుల బ్రోవని జడులు తుచ్ఛహీనజాతులలో వసియింతు రెపుడు (తి) - ↑ తామసులును (హై)