96
పద్మపురాణము
వ. | కని తత్ప్రతీపదర్శని సౌందర్యంబునకుఁ గొందలంబందు డెందం | 12 |
సీ. | తివిరి క్రొమ్మెఱుఁగు దా నవయవంబులు పూని | |
ఆ. | యిట్టి మేనిసొబగు నిట్టి చన్నులపెంపు | 13 |
ఆ. | ఇది లేనినాఁడు రుద్రుఁడు | 14 |
వ. | అని యివ్విధంబున నవ్వధూమణి వలని వలపంత యంతకంత | 15 |
ఉ. | ఏటికి నారదుండు తరలేక్షణరూపము సెప్పెఁ జెప్పఁగా | 16 |
- ↑ కందు విరిసిన (హై)