శా. | పోరం జొచ్చెఁగదయ్య యాఁకటికి నీపుత్రుం డయో యింటి కిం | 493 |
క. | కలితనమునఁ జని యలనా, పలుకుం బంతంబు చెల్లుబడిగా రెడ్డిన్ | 494 |
వ. | అని యప్పు డప్పిసాళి మణిమంతుం దఱిమిన నతం డది పలుకుమన్నట్లు పలికె | 495 |
క. | ఎడగలుగ నుండెఁ దనమే, న్వడకెడు మఱి పసులవంటివారము చనుబా | 496 |
క. | నావానిమాటలకు లో, లో వెడవెడ నగుచు నింటిలోపలి కలయి | 497 |
ఉ. | కే లగలించిపట్టి రతికిం బిఱుబీకులు సేయ లోనుగా | 498 |
ఉ. | మేనికిఁ జేటుగాదె పులిమీసల నుయ్యెలలూఁగ మాను నేఁ | 499 |
క. | ఇటువంటిదాన వేలా, చిటిపొటికేంగేల నన్నుఁ జెనకితి నిను బా | 500 |
క. | అని బాఁతిఁబాఁతిపెట్టిన, పెనుబ్రాతవరాలసోలఁ బెకలించి ఘన | 501 |
క. | అది యత్తెఱఁగున నతినిన్, గరియంబడనిచ్చి వెఱపుగలదానిగతిన్ | 502 |
క. | పోవలె వడిగా వడిగా, లేవయ్యా ప్రక్కలోన లేకుంటే నేఁ | 503 |
వ. | కరాపాతంబుకంటె మున్నుగా లేచి యప్పలువచెలువ కన్నులసొం పామతింపఁ | |