సీ. | తనదానగౌరవంబునఁ బుణ్యజనపరంపర చిరస్వాస్థ్యసంపద వహింపఁ | |
తే. | సమధికాదృతిఁ బూని విశ్వంభరుండు, తప్ప కెప్పుడుఁ గన్నులఁ గప్పుకొనఁగ | 70 |
సీ. | తనయశోనటికి గోత్రావలచ్చతురబ్ధి ఘనతరంగములు రంగములు గాఁగఁ | |
తే. | దనమహాగుణరత్నసంపతికి శాస్త్ర, చతురభాషణకృతు లలంకృతులు గాఁగఁ | 71 |
సీ. | పరధరాధిపచిత్రపత్రఖండనకేళి దశదిశావిదితప్రతాపరేఖ | |
తే. | బహువితానోన్ముఖుఁడు సమిద్గ్రహణశాలి, సత్యనిధి పుణ్యజనుఁ డతిచండరశ్మి | 72 |
సీ. | అతిశీధుమదవికారత మేనులెఱుఁగని కరటులసఖ్య మగ్రాహ్య మనియు | |
తే. | ధరణి కరి ఫణి కిటి ధరేశ్వరుల రోసి, యప్రమత్తు మహావిశుద్ధాంతరంగు | 73 |
శా. | సత్యఖ్యాతి నిధానదానజనితస్వాస్థ్యప్రతిష్ఠీకృత | 74 |
మ. | బుధసంభావితమూర్తి నిస్తులకళాపూర్ణుండు నిష్పర్వపూ | |