| ర్నిలయుఁడు జయసేనుఁ డనం, గలఁ డాతఁడు నీకుమారికకుఁ దగుఁ గూర్పన్. | 106 |
క. | ఆత్రైలోక్యశ్లోకిత, గాత్రుఁ బ్రశంసింప నేల కనుఁగొను మనుచుం | 107 |
వ. | ఇచ్చినం బుచ్చుకొని యచ్చిత్రరూపంబుఁ జూచి యచ్చెరువంది యమ్మనోహరా | 108 |
క. | జనపతి మునిపతిఁ బూజా, వినుతి నతిక్రియలఁ బల్లవిలఁజేసి ప్రియం | 109 |
ఆ. | అట్లు రాకాజపుత్రి యాచిత్రరూపంబు, గన్ను దనియఁజూచి కంకదఘ్న | 110 |
వ. | చింతించుచుండ నెచ్చెలు లారామంబునకుం గొని చని. | 111 |
సీ. | కలకంఠి కతిశయోత్కలికావిలాసంబుఁ దార్పదే యారామధామకేళి | |
తే. | సడలెనుగదమ్మ లావుకాంచనకలాప, పరిచయము మానెనమ్మ దెప్పరపువంత | 112 |
వ. | అని నెచ్చెలు లచ్చెలి నాలోకించి సుముఖిగాఁ జేయువారయి శిలీముఖప్రముఖం | 113 |
చ. | కరటులపొందునం గడపుఁగాలము బల్లవసంగమంబున | 114 |
చ. | కలగుణము ల్ద్యజించి పలుగాకులవంటి ననంగవచ్చు నే | 115 |
మ. | మురిపంబుల్ గలమిండతేటికడియంబుల్ మారుతోక్షభ్రమిం | |