మ. | అతిభాస్వత్తరకాంచనంబు చెలినాసాగ్రంబు కల్యాణ మా | 96 |
క. | తనకుఁ బయోధరధృతి వ్రేఁ, గని మి న్నెలనాఁగమధ్య మయ్యె న టైనన్ | 97 |
క. | పరమాణువు పరమమహ, త్పరిపూర్తి న్గోచరించుపరమమహత్తున్ | 98 |
క. | కన్నులకు మొగము చాలదు, చన్నులకు నురస్థలంబు చాలదు వెన్నుం | 99 |
వ. | ఈదృగ్విలాసధన్య యగునారాజకన్య చకోరికాపరివృత యగుచంద్రికయుంబోలె | 100 |
సీ. | చిఱుతకెంజడలఁ గీల్చినజాతిపటికంబు గళమున రుద్రాక్షకంఠమాల | |
తే. | భసితభస్త్రిక పులితోలుపచ్చడంబు, నాగబెత్తము దంతపుయోగనాగ | 101 |
క. | ఏతెంచినఁ గాంచి ధరి, త్రీ లనాథుఁడు హృదంకురితనిర్ణిద్ర | 102 |
క. | వినయమునఁ దెచ్చి కనకా, సనమున నిడి రాజు పలికె సదయా మీచూ | 103 |
క. | రాజకుమారులలో రతి, రాజకుమారుల సురూపరసవిక్రమల | 104 |
క. | ఆసర్వజ్ఞున కపర, వ్యాసా కులగోత్రజాత యగునీసుత ను | 105 |
క. | ఇలఁగలరాజకుమారుల, దెలివిపడం దిరిగిచూచితిని బాటలపూ | |