| కుజముననుండు వానరునిగుండియ యెక్కడిజోలిపొ మ్మిసీ. | 86 |
చ. | స్తుతులఁ గరంచి నాగృహము జూతువు రమ్మని తోడుకొంచుఁబో | 87 |
క. | కదలు మిఁక ననినఁ గ్రకచుం డెదపడి యేవలన మోసమెఱుఁగనినను ని | 88 |
వ. | బహుమానుండు. | 89 |
క. | దొరకిన నను విడుచుట క, బ్బురపడకుము నీకుఁ దోడుపోయినధరణీ | 90 |
క. | నానీరచారుఁ డాబహు, మానున కిట్లనియెఁ దెలుపుమా వినవలతున్ | 91 |
సీ. | అనిన శాఖామృగాధ్యక్షుఁ డాక్రకచుని గనుఁగొని పలికె నిక్కథ వినంగ | |
ఆ. | నట్లు కొంతకాల మరిగిన నపరంజి, పసిఁడి కలరుతావివలె మనోజ్ఞ | 92 |
మ. | సితరోచిర్ముఖికప్పుగొప్పు సుమనస్స్నేహం బధిష్ఠించి కృ | 93 |
శా. | బింబోష్ఠంబు మధూద్ధతంబు పరహృద్భేదు ల్కటాక్షంబు లా | 94 |
శా. | లీల న్రాగరసోధయస్ఫురణ దాల్చెన్ మైజగద్గీతస | 95 |